Pawan Kalyan: తిరుపతిలో పవన్ కళ్యాణ్.. ఇక తేల్చేస్తారా?

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికకు సంబంధించి బీజేపీతో కలసి ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలని జనసేన భావిస్తోంది. అయితే, తమ అభ్యర్థి పోటీలో ఉంటారని బీజేపీ పరోక్షంగా చెబుతోంది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ తిరుపతి పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. దీనిపై ఈ రోజు ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారని పార్టీ నేతలు భావిస్తున్నారు.