ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొన్ననే పసుపు-కుంకుమ పథకానికి సంబంధించి డ్వాక్రా మహిళలకు ఇచ్చే రూ.10,000లో... మూడో విడతగా చెల్లించాల్సిన రూ.4,000 చొప్పున సాయాన్ని విడుదల చేసింది.
డ్వాక్రా మహిళలకు రూ.10వేలు సాయం ప్రకటించిన ప్రభుత్వం... మొదటి విడతగా రూ.2,500... రెండో విడతలో రూ.3,500 చొప్పున అందించింది.