ఏపీలో డ్వాక్రా మహిళలకు షాక్... పసుపు కుంకుమ డబ్బులు ఇవ్వని కొన్ని బ్యాంకులు... మొదలైన ఆందోళనలు

AP Assembly Elections 2019 : ఏపీ ప్రభుత్వం మూడో విడత పసుపు-కుంకుమ స్కీం నిధులు విడుదల చేసింది. కానీ ఆ డబ్బు ఇవ్వట్లేదని బ్యాంకుల దగ్గర మహిళలు ఆందోళనలు చేస్తున్నారు.