ఏపీలో కరోనా కేసులు పెరుగుతుండటంతో... ఆ ప్రభావం ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలపై పడినట్టు కనిపిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
ఇప్పటికే కరోనా వైరస్ కారణంగా శ్రీవారి దర్శనానికి పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతిస్తోంది టీటీడీ.(ప్రతీకాత్మక చిత్రం)
అయితే టీటీడీ అనుమతించిన సంఖ్య కంటే తక్కువగా భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
తాజాగా ఇవాళ వెంకన్నను కేవలం 3,962 మంది భక్తులు మాత్రమే దర్శించుకున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
లాక్డౌన్ అనంతరం శ్రీవారి ఆలయంలో దర్శనాలకు అనుమతించిన తరువాత ఇంత తక్కువ స్థాయిలో భక్తులు స్వామిని దర్శించుకోవడం ఇదే తొలిసారి.(ప్రతీకాత్మక చిత్రం)
ఇక నేడు శ్రీవారి హుండీ ఆదాయం రూ. 46 లక్షలు వచ్చింది.(ప్రతీకాత్మక చిత్రం)
శ్రీవారికి నేడు 1074 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.(ప్రతీకాత్మక చిత్రం)
...