P Anand Mohan, Visakhapatnam, News18. Fevers Tension: ఒకవైపు విశాఖపట్నాన్ని కరోనా వైరస్ భయపెడుతోంవది. రోజు రోజుకూ కేసులు రెట్టింపు అవుతున్నాయి. ఊహించని విధంగా వైరస్ విరుచుకుపడుతోంది. కేసుల నిత్యం దాదాపు 2 వేల మంది కరోనా బారిన పడుతున్నారు. అయితే ఇదే సమయంలో పెంపుడు కుక్కలు కూడా ఆస్పత్రుల్లో చేరుతుండడం కలకలం రేపింది.