ఎక్కువమంది చదివినవి

మరింత చదవండి
హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

YSR Aasara: ఏపీలోని మహిళలకు గుడ్ న్యూస్..ఆరోజు నుంచి ఖాతాల్లోకి డబ్బులు

YSR Aasara: ఏపీలోని మహిళలకు గుడ్ న్యూస్..ఆరోజు నుంచి ఖాతాల్లోకి డబ్బులు

YSR Aasara: ఏపీ ప్రభుత్వం ప్రజల కోసం అనేక పథకాలను తీసుకొచ్చింది. ముఖ్యంగా నవరత్నాల పేరుతో ప్రతీ ఇంటికి ఏదో ఒక లబ్ది జరిగేలా చూస్తున్నారు. ఇక ఇప్పటికే ఏపీ ప్రభుత్వం రెండు విడతలుగా వైఎస్సార్ ఆసరా నిధులను అందజేసింది. ఇక తాజాగా వైఎస్సార్ ఆసరా మూడో విడత నిధుల జమకు ప్రభుత్వం ముహూర్తం ఫిక్స్ చేసింది.

Top Stories