Home » photogallery » andhra-pradesh »

OMICRON ALERT IN ANDHRA PRADESH MICRO CONTAINMENT ZONE IN PRAKASAM DISTRICT STRICT RULES APPLIED NGS

Containment zone: ఏపీలో ఒమిక్రాన్ అలర్ట్.. జిల్లాలో మైక్రో కంటెయిన్‌మెంట్‌ జోన్‌.. కెన్యాలో పెళ్లికి వెళ్లిన ఫలితం

Containment zone in AP: ఆంధ్రప్రదేశ్ లో ఒమిక్రాన్ కలవర పెడుతోంది. ఇప్పటికే కొత్త వేరియంట్ కేసుల సంఖ్య ఆరుకు పెరిగింది. మరికొంతమంది శాంపిల్స్ రావాల్సి ఉంది. అయితే కెన్యాలో జరిగిన పెళ్లికి హాజరవ్వడంతో ఆ జిల్లాకు ఒమిక్రాన్ ఎంటరైంది. మరి కొందరి ఫలితాలు రావాల్సి ఉంది. దీంతో ఆ ప్రాంతాన్ని మెక్రో కంటెయిన్‌మెంట్‌ జోన్ గా ప్రకటించిన అధికారులు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు.