Home » photogallery » andhra-pradesh »

OIL PRICE HIGH IN ANDHRA PRADESH JAGAN GOVERNMENT FOCUS ON OIL PRICE THEY SUPPLY DIRECTLY NGS

Edible oil Price: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. వంట నూనెల ధరలకు సర్కార్‌ బ్రేక్‌..!

Edible oil Price: వండకుండానే వంట నూనె మంట పెడుతోంది.. ఉక్రైన్-రష్యా వార్ పేరుతో.. నూనె కొనాలి అంటేనే చుక్కలు చూపిస్తోంది. ఇక వంట నూనె సంగతి మరిచిపోవడం బెటర్ అనే రేంజ్ లో రేట్లు పెరుగుతున్నాయి. అయితే భారీగా పెరుగుతున్నఈ రేట్లపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ చేసింది.. వంట నూనెల ధరలకు బ్రేక్ వేసే ప్రయత్నాలను ప్రారంభించింది.