No Holidays: ఆ ఉద్యోగులకు కీలక ఆదేశాలు.. రేపటి నుంచి సెలవులు రద్దు.. ఎప్పటి వరకు అంటే..

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్.. రేపటి నుంచి సెలవులు రద్దు చేస్తున్నట్టు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ ఆదేశాలు ఎవరికి.. ఎప్పటి వరకు అంటే..?