Home » photogallery » andhra-pradesh »

NO ENTRY IN THAT VILLAGE IN SRIKAKULAM IF YOU KNOW THE REASON DEFIANTLY SHOCKED NGS VZM

No Entry: మా ఊరికి ఎవరూ రావొద్దు.. బోర్డు ఎందుకు పెట్టారో తెలుస్తే షాక్ అవుతారు

No Entry Board: మా గ్రామంలోకి ఎవరూ రావొద్దు అంటూ గ్రామస్తులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఒకటి హాట్ టాపిక్ గా మారింది. సాధరణంగా కరోనా విస్తరిస్తున్న సమయంలో చాలా గ్రామాల్లో ఇలాంటి బోర్డులు దర్శనం ఇచ్చేవి.. అయితే మళ్లీ కరోనా భయంతో ఈ బోర్డు పెట్టారు అనుకుంటే పొరపాటే..