సీఎం జగన్ తో రివ్యూ సందర్భంగా మాట్లాడిన అధికారులు.. ప్రస్తుతానికి కరోనా విషయంలో ఎలాంటి భయం లేదని.. పూర్తిగా అన్ని జిల్లాల్లో కేసులు తగ్గుతూ ఉన్నాయి.. కొత్తగా కరోనా బారిన పడిన వారిలో కూడా ఎలాంటి లక్షణాలు ఉండడం లేదని.. థర్డ్ వేవ్ పెద్దగా ప్రభావం చూపించలదేని స్పష్టం చేశారు. దీంతో నైట్ కర్ఫ్యూని ఎత్తివేయడమే మేలని జగన్ భావించి నిర్ణయం తీసుకున్నారు.