Home » photogallery » andhra-pradesh »

NELLORE TIRUMALA TIRUPATI DEVASTANAM SRI VENKATESWARA VAIBHAVOTSAVAMS IS OFF TO A COLORFUL START AT NELLORE INDORE STADIUM NGS TPT

TTD: ఘనంగా వెంకటేశ్వర స్వామి వైభవోత్సవం.. పంచగవ్య ఉత్పత్తులకు భారీ డిమాండ్

TTD: అఖిళాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వరుడి వైభవోత్సవాలు అంగరంగ వైభంగా జరుగుతున్నాయి. ఐదు రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో తొలి రోజు భారీగా భక్తులు చేరుకున్నారు. మరోవైపు ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ లో.. పంచగవ్య ఉత్పత్తులకు భారీ డిమాండ్ కనిపించింది.