Home » photogallery » andhra-pradesh »

NANDAMURI BALAKRISHNA TO DAY START PROTEST FOR HINDUPURAM NEW DISTRICTS AGAINST YCP GOVERNMENT DECISION NGS

MLA Balakrishna: సర్కార్ పై బాలయ్య సమర శంఖం.. నేడు హిందూపురంలో మౌన దీక్ష

MLA Balakrishna: సినీ నటుడు.. ఎమ్మెల్యే బాలకృష్ణ ఏపీ ప్రభుత్వంపై సమర శంఖం పూరించారు.. హిందూపురం వేదికగా ఇవాళ భారీ ర్యాలీ చేపడుతున్నారు. తరువాత ప్రభుత్వం తీరుకు నిరసనగా మౌన దీక్ష చేపట్టనున్నారు. అక్కడే ఆయన తన భవిష్యత్తు కార్యచరణపై ప్రకటన కూడా చేయనున్నారు.