Nandamuri BalaKrishna: నారా బ్రాహ్మణికి కీలక బాధ్యతలు.. నెక్ట్స్ మోక్షజ్ఞపై బాలకృష్ణ కీలక నిర్ణయం
Nandamuri BalaKrishna: నారా బ్రాహ్మణికి కీలక బాధ్యతలు.. నెక్ట్స్ మోక్షజ్ఞపై బాలకృష్ణ కీలక నిర్ణయం
నందమూరి బాలకృష్ణ కుమార్తె నారా బ్రాహ్మణి ఇండో అమెరికన్ బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో బోర్డు మెంబర్‌గా కీలక బాధ్యతలు చేపట్టారు. ఆ ఆస్పత్రిలో నందమూరి బాలకృష్ణ చైర్మన్. ఇప్పుడు నారా బ్రాహ్మణి బోర్డు మెంబర్ కావడం విశేషం.

2/ 8
నందమూరి బాలకృష్ణ.. బ్రాహ్మణిని బోర్డు మెంబర్ చేయడం వెనుక చాలా పెద్ద వ్యూహం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
3/ 8
రాబోయే రోజుల్లో బాలకృష్ణ రాజకీయాల్లో మరింత క్రియాశీలకం కానున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే తాజాగా పలుమార్లు ఆయన హిందూపురంలో పర్యటించారు.
4/ 8
రాజకీయంగా గతంలో కంటే యాక్టివ్‌గా కనిపిస్తున్నారు. సినిమాలు చేస్తూనే తన నియోజకవర్గం మీద ఫోకస్ చేశారు. అలాగే, తాజాగా ప్రభుత్వం మీద కూడా విమర్శలు పదును పెంచుతున్నారు.
5/ 8
ఓ వైపు రాజకీయాలు, మరో వైపు సినిమాలు, ఇంకో వైపు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి బాధ్యతలు వరుసగా చూసే బాలకృష్ణ.. క్యాన్సర్ ఆస్పత్రికి సంబంధించిన బాధ్యతలను బ్రాహ్మణి చేతిలో పెట్టి.. తాను మాత్రం రాజకీయాలు, సినిమాల మీద దృష్టి పెట్టనున్నట్టు తెలిసింది.
6/ 8
ఆంధ్రప్రదేశ్‌లో 2023లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అప్పటికి మళ్లీ టీడీపీకి పునరుజ్జీవం కల్పించాలనే ఉద్దేశంలోనే బాలకృష్ణ ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు.
7/ 8
రాజకీయాల్లో క్రియాశీలకంగా మారేకంటే ముందే మోక్షజ్ఞను కూడా సిల్వర్ స్క్రీన్‌కి పరిచయం చేయాలని కూడా బాలయ్య డిసైడయ్యారని సమాచారం.(Twitter/Photo)
8/ 8
మోక్షజ్ఞ ఎంట్రీ సినిమా కూడా ఈ సంవత్సరమే ఉంటుందని చెబుతున్నారు. అందుకోసం మోక్షజ్ఞ కూడా ఎక్స్‌ర్‌సైజ్ చేసి రెడీ అవుతున్నారు.