Home » photogallery » andhra-pradesh »

NANDAMURI AND DAGGUBATI SANKRATI CELEBRATIONS AT KARAMCHEDU IN PRAKASAM DISTRICTS NGS

Balayya Bhogi: నందమూరి -దగ్గుబాటి భోగీ సందడి.. అక్క ఇంట్లో వేడుకల్లో పాల్గొన్న బాలయ్య

Balayya Bhogi: రాజకీయంగా ఆ రెండు కుటుంబాల దారులు వేరు.. ఒకరిపై ఒకరు విమర్శలు కూడా చేసుకుంటారు. కానీ పండుగలు.. వేడుకుల్లో మాత్రం మనం మనం అంటూ సందడి చేస్తారు.. తాజాగా నందమూరి బాలయ్య దంపతులు.. తన అక్క దగ్గుబాటి పురందేశ్వరి ఇంట్లో సంక్రాంతి వేడుకల్లో పాల్లొన్నారు.