Home » photogallery » andhra-pradesh »

NAGARI YCP MLA ROJA AND HER HUSBAND MEET WITH TAMILNADU CM STALIN PUT SOME DEMANDS FOR AP PEOPLE NGS TPT

MLA Roja : సీఎం స్టాలిన్ కు రోజా జబర్దస్త్ గిఫ్ట్.. కలిసింది అందుకేనా..?

MLA Roja meet CM Stalin: తమిళనాడు సీఎం స్టాలిన్ ను నగరి ఎమ్మెల్యే రోజా కలవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఆమె గతంలో చెన్నైలో ఉండడం.. సెల్వమని తమిళ్ డైరెక్టర్ కావడం.. ఇదే సమయంలో రోజా వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తారనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. ఇలాంటి సమయంలో ఆమె అకస్మాత్తుగా స్టాలిన్ ను కలవడంతో ఏం జరుగుతోందని ఆసక్తి అందరిలో పెరిగింది.