Home » photogallery » andhra-pradesh »

MUST SWEET FOR FIRST NIGHT MADUGULA HALWA IS SPECAILLY MADE IN ANDHRA PRADESH NGS

First night special: శోభనానికి తప్పక ఉండాల్సిన స్వీట్ గురించి విన్నారా? ముట్టుకుంటే మూడొస్తుందంట?

స్వీట్ అంటే ఇష్ట పడని వారు కూడా.. దీన్ని చూస్తే లొట్టలేయకుండా ఉండలేరు. ముఖ్యంగా శోభనం రాత్రి మాత్రం ఈ స్వీట్ లేనిదే అస్సలు ఒప్పుకోరు.. ఏం ఉన్నా లేకున్నా ఆ స్వీట్ మాత్రం తప్పక ఉండాలి అంటారు.. ఇంతకీ ఏంటి దీని స్పెషల్ తెలుసా..?