నవనీత్ కౌర్ శివసేన సీనియర్ నేత ఆనందరావు విఠోబాను ఓడించారు. 2014 ఎన్నికల్లో శరద్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీ నుంచి పోటీ చేసి ఓడిన ఆమె.. ఈ ఎన్నికల్లో ఇండిపెండెంట్గా విజయం సాధించారు. అయితే ఎన్నికలు అయిన ఎన్నికలు అయిన రెండు సంవత్సరాలు తరువాత తనపై కోర్టులో కేసు వేసారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది.(Photo: ANI)
తన పై కేసు వేసింది… తన చేతిలో ఓడిపోయిన శివసేనా అభ్యర్దేనని ఆమె పేర్కొన్నారు. ఐదు సార్లు ఎంపిగా ఎన్నికై.. కేంద్ర మంత్రిగా పనిచేసిన వ్యక్తి తన పై రాజకీయ కుట్రలు చేస్తూన్నారని ఆమె మండిపడ్డారు. తాను ప్రజలకు సేవ చెయ్యడానికే రాజకీయాలోకి వచ్చానని… హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టును ఆశ్రయించానని ఆమె తెలిపారు.