Home » photogallery » andhra-pradesh »

MONSOON TIPS HOW TO PROTECT YOUR VEHICLES IN HEAVY RAINS MUST FALLOW NGS

Rain Tips: ఏపీని ముంచెత్తుతున్న వానలు.. ఈ టైంలో వాహనం సేఫ్‌గా ఉండాలంటే? ఈ టిప్స్‌ పాటించాల్సిందే

Rain Tips: భారీగా వానలు పడితే వాహనదాలు ఇబ్బంది రెట్టింపు అవుతోంది. ఓ వైపు ట్రాఫిక్ ఇబ్బందులు.. గుంతలు పడిన రోడ్లతో ఇక్కట్లు తప్పవు.. దీనికి తోడు వాహనాలు పాడయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ టిప్స్ ను తప్పక పాటిస్తే.. మీ వాహనాన్ని కాపాడుకునే వారవుతారు.