GT Hemanth Kumar, Tirupathi, News18. MLA Roja: నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆల్ రౌండర్.. అది ఇది అని ఏ పని అయినా ఈజీగా చేసేస్తారు.. సినిమాలు, రాజకీయాలు, రియాల్టీ షోలు ఇలా.. ట్రిపుల్ రోల్ పోషిస్తున్నారు.. కబడి ఆడుతారు.. షటిల్ బ్యాట్ తో షాట్ లు కొడతారు.. అంబులెన్స్ ను నడుపుతారు.. తాజాగా జేసీబీ డ్రైవర్ గా మారి.. ఆకట్టుకున్నారు.