ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో వైసీపీ (YSRCP) ఫైర్ బ్రాండ్, నగరి ఎమ్మెల్యే రోజా (MLA Roja) ఏం చేసినా సమ్ థింగ్ స్పెషల్ గానే ఉంటుంది. ఆమె ఏం చేసినా అందరికీ గుర్తుండేలా ఉంటుంది. అందుకే ప్రచారం చేసినా.. టీవీ షో చేసినా అందరి అటెన్షన్ రోజాపైనే ఉంటుంది.