Miss Universe Singapore: సిక్కోలు అమ్మాయికి సింగపూర్ కిరీటం.. మిస్‌ యూనివర్స్‌ బ్యాక్ గ్రౌండ్ ఇదే

Srikakulam to Singapore: అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిన జిల్లా శ్రీకాకుళం.. వ్యవసాయం, చదువు, ప్రభుత్వ ఉద్యోగాలు తప్ప ఆ జిల్లాలో మరో ధ్యాస ఉండదు. అలాంటి జిల్లాలో పుట్టిన ఓ అమ్మాయి.. మిస్ యూనివర్శ్ సింగపూర్ గా నిలిచింది అంటే నమ్ముతారా.. కానీ నిజం..