అయ్యప్ప స్వామి దీక్ష విరమణకు ముందు ఆయన విశాఖ జిల్లా పాడేరు పరిధిలోని అవంతి కాలేజీలో అయ్యప్ప అంబలం పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పర్యాటక మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు హాజరైయ్యారు. ఈ కార్యక్రమంలో సుమారు 200 భక్తులు పాల్గొన్నారు. అరటి డొప్పలతో అయ్యప్ప గుడిని ఏర్పాటు చేసి 18 మెట్లు ఏర్పాటుచేసి పూజ చేశారు.