Home » photogallery » andhra-pradesh »

MINISTER VIDADALA RAJINI PERFORMED YOGASAN ON THE EVE OF INTERNATIONAL YOGA DAY IN VIJAYAWADA ANDHRA PRADESH FULL DETAILS HERE PRN

Minister Vidadala Rajini: యోగా డేలో స్పెషల్ ఎట్రాక్షన్ గా విడదల రజినీ.., మంత్రి ఏమన్నారంటే..!

అంతర్జాతీయ యోగా దినోత్సవం (International Yoga Day) సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Governmment) ఆధ్వర్యంలో యోగాడేను ఉత్సాహంగా సెలబ్రేట్ చేశారు. పలు జిల్లాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.