హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

Megha Engineering: రాజమండ్రి ONGCకి రిగ్గులు సరఫరాలో మేఘా రికార్డు.. ప్రపంచంలోనే బెస్ట్ టెక్నాలజీ.. వివరాలివే..!

Megha Engineering: రాజమండ్రి ONGCకి రిగ్గులు సరఫరాలో మేఘా రికార్డు.. ప్రపంచంలోనే బెస్ట్ టెక్నాలజీ.. వివరాలివే..!

ఓఎన్జీసీ (ONGC) కి అత్యాధునిక డ్రిల్లింగ్ రిగ్గులను సరఫరా చేసే ప్రక్రియను వేగవంతం చేసినట్ల మేఘా ఇంజనీరింగ్ సంస్థ (MEIL) తెలిపింది. ఓఎన్‌జీసీ రాజమండ్రి చమురు క్షేత్రానికి 2,000 హెచ్ పీ సామర్థ్యం గల అత్యాధునిక ల్యాండ్ డ్రిల్లింగ్ రిగ్ ను అదించడం ద్వారా అయిల్ రిగ్ ల సరఫరాలో ముందడుగు వేసినట్లు సంస్థ తెలిపింది.

Top Stories