Ram Charan: తూర్పుగోదావరి జిల్లాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సందడి చేశారు.. ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా క్రియేటివ్ దర్శకుడు శంకర్ తీస్తున్న భారీ చిత్రం షూటింగ్ రాజమండ్రి పరిశరాల్లో జరిగింది. ఈ షూటింగ్ కోసం రాజమండ్రి వచ్చిన రామ్ చరణ్ అండ్ టీంను.. స్థానిక తాపేశ్వరం సురుచి వర్మ బాహుబలి కాజాను అందజేశారు.