Jayabheri Automobiles Pvt Ltd:ఈ సంస్థలో అకౌంట్స్, రిలేషన్ షిప్ మేనేజర్, టెక్నీషియన్స్, సర్వీసెస్ అడ్వైజర్స్, సెక్యూరిటీ గార్డ్స్ విభాగాల్లో 60 ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.12 వేల నుంచి రూ.18 వేల వరకు వేతనం ఉంటుంది.