Andhra Pradesh: కోడిపుంజు ధర 3 లక్షలు.. గుడ్డు ధర 3 వేలు.. ఎక్కడో తెలుసా..? ఏంటి ప్రత్యేకత

సాధారణంగా నాటు కోళ్లు అయితే 5 వేల రూపాయలు.. పందెం కోళ్లు అయితే 50 వేలపైనే పలికితే.. అమ్మో ఇంత ధరా అంటాం.. కానీ ఓ కుర్రాడు తాను పెంచుతున్న కోడి పుంజులను 3 లక్షల రూపాయలకు అమ్ముతున్నాడు.. వాటి గుడ్డు ధరను 3 వేలకు విక్రయిస్తున్నాడు. ఇంతకీ ఏంటి వాటి స్పెషల్.. ఎక్కడ ఈ రేట్లు..