Home » photogallery » andhra-pradesh »

MAKARA SANKRANTI NEWS THE VILLAGE VERY FAMOUS TO GANGIREDDULU IN SRIKAKULAM DISTRICT NGS VZM

Sankranthi Gangireddulu: ఆ ఊరిలో ఎక్కడ చూసినా గంగిరెద్దులే.. ప్రత్యేకత ఏంటో తెలుసా..?

Gangireddula Village: సంక్రాంతి అంటే పిండివంటలు, కోడి పందాలే కాదు.. గంగిరెద్దులు కూడా చాలా ప్రత్యేకంగా నిలుస్తాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా వాటి హంగామానే కనిపిస్తుంది. అయితే ఓ ఊరి నిండా ఎక్కడ చూసినా గంగిరెద్దులే కనిపిస్తాయి. మరి ఆ గ్రామం ప్రత్యేకత ఏంటో తెలుసా..?