హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

Kodi Pandalu: సంక్రాంతి పందాలకు సర్వం సిద్ధం.. కోళ్లకు మిలటరీ ట్రైనింగ్.. ఒక రోజు ఖర్చు ఎంతో తెలుసా?

Kodi Pandalu: సంక్రాంతి పందాలకు సర్వం సిద్ధం.. కోళ్లకు మిలటరీ ట్రైనింగ్.. ఒక రోజు ఖర్చు ఎంతో తెలుసా?

Kodi Pandalu: జనవరి నెల దగ్గర పడుతోంది అంటేనే ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి సందడి మొదలవుతోంది. పండగ షాపింగ్ తో షాపులన్నీ రద్దీగా కనిపిస్తాయి. అన్నింటికన్నా ముఖ్యంగా కోడి పందాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. సంక్రాంతికి కోడి బరిలో దిగుతున్నా.. ఇప్పటి నుంచి హడావుడి మొదలైంది. ముఖ్యంగా పందెం కోళ్లుక మిలటరీ శిక్షణ మొదలవుతుంది.. అయితే దాని కోసం ఎంత ఖర్చు చేస్తారో తెలుసా..?

Top Stories