Home » photogallery » andhra-pradesh »

MAHA SHIVA RATRI SPECIAL WHO HAD FINANCIAL PROBLEMS MUST DOING LIKE HERS THESE ARE THE DETAILS NGS

Maha Shivratri 2022: ఆర్థిక బాధల నుంచి విముక్తి పొందాలనుకుంటున్నారా.. శివరాత్రి వేళ ఇలా చేయండి

Maha Shivratri 2022: హిందువులు ఇష్టంగా పూర్తి భక్తి శ్రద్ధలతో జరుపుకునే అతి పవిత్రమైన పండుగల్లో మహా శివారిత్రి ఒకటి.. హిందువుల క్యాలెండర్ ప్రకారం.. కొన్ని ప్రాంతాల్లో మాఘ మాసంలో మాఘ బహుళ చతుర్దశి రోజున, మరికొన్ని ప్రాంతంలో ఫాల్గుణ మాసంలోకృష్ణ పక్షం చతుర్దశి తేదీన ఈ పండుగను జరుపుకుంటారు. ఈ ఏడాది మార్చి 1న మంగళవారం అంటే రేపే శివరాత్రిని జరుపుకోనున్నారు. అయితే ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్నవారు శివరాత్రి రోజు ఇలా చేస్తే ఆ కష్టాలు తీరాతాయి అన్నారు.