Home » photogallery » andhra-pradesh »

LOK SABHA ELECTION 2019 VOTERS RUSH POLLING BOOTHS IN TELANGANA AND ANDHRA PRADESH NK 2

తెలుగు రాష్ట్రాల్లో ఓట్ల పండగ...ఓటేసేందుకు బారులుతీరిన జనం

Lok Sabha Election 2019 : దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లో పోలింగ్ మొదలైంది. ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఓటింగ్ వేసేందుకు ఉదయం నుంచే ప్రజలు పోలింగ్ బూత్ లకు తరలివచ్చారు. మహిళలు కూడా పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు రావడం హర్షదాయకం.