Guava Leaves: మారుతున్న జీవన శైలి కారణంగా.. ఈ రోజుల్లో చాలాంది ఎదుర్కొంటున్న సమస్యల్లో జుట్టు ఒక్కటి.. విపరీతంగా జుట్టు రాలుతూ ఉండడం.. లేదా త్వరగా తెల్లవెంట్రుకలు రావడం.. వీటితో పాటు చుండ్రు సమస్యల అది కాదంటే బట్టతల ప్రాబ్లమ్.. ఇలా చాలామంది జట్టు విషయంలో పలు సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. అయితే వీటన్నింటికీ సరైన పరిష్కారం జామ ఆకుల్లో ఉంది అంటున్నారు నిపుణులు.