Home » photogallery » andhra-pradesh »

LIFE STYLE NEWS SUMMER TIPS EGGS ARE EATING MORE USE FOR HEALTH NGS

Summer Tips: వేసవిలో గుడ్డు తినాలా..? వద్దా..? అని డౌట్ పడుతున్నారా..? ఈ విషయం తప్పక తెలుసుకోండి

Summer Tips: మాడు పగిలే ఎండలతో జనం ఇబ్బంది పడుతున్నారు? ఉదయం పది గంటల తరువాత రోడ్డు పైకి వెళ్లాలి అంటే భయపడాల్సిన పరిస్థితి ఉంది. ఇలాంటి సమయంలో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి..? ఎలాంటి ఫుడ్ కు దూరం ఉండాలి అన్నదానిపై అనేక అనుమానాలు ఉంటాయి? ముఖ్యంగా వేసవి కాలంలో గుడ్డు తింటే మంచిదా? కాదా అని డౌట్ పడుతున్నారా? ఈ విషయం తప్పక తెలుసుకోండి.