అలా చిన్నప్పుడు నుంచే వాటిని తినగిలిగితే.. కొన్ని రోజులకి వారు ఎలర్జీ నుంచి బయటపడుతారని చెబుతున్నారు. వేరుశెనగ ప్రోటీన్‌తో కూడిన చౌకైన గొప్ప అల్పాహారం. కానీ కొంతమంది దీనిని తినడం వల్ల అలెర్జీ బారిన పడుతారు. ప్రపంచవ్యాప్తంగా పిల్లల నుంచి పెద్దల వరకు ఈ సమస్య వేధిస్తోంది.