Home » photogallery » andhra-pradesh »

LIFE STYLE NEWS COMING SUMMER SESSION WATER FULL IS THE BEST DIET FOR HEALTH NGS

Watermelon: సమ్మర్ కు స్వాగతం అంటున్న పుచ్చకాయ..! ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?

Watermelon: సమ్మర్ ఇంకా ఎంటర్ అవ్వలేదు.. కానీ అప్పుడే మాడు పగులుతోంది. ఉదయం పది గంటలు దాటిందంటే బయట అడుగు పెట్టే పరిస్థితి ఉండడం లేదు. అయితే ఇలాంటి సమ్మర్ లో పుచ్చకాయ తీసుకుంటే చాలామందిని అంటున్నారు..? మరి ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?