ఇన్ఫెక్షన్తో కూడిన మొటిమలలోని బాక్టీరియాను అరటి పండులోని పొటాషియం నశింపచేస్తుంది. మొటిమలు త్వరగా తగ్గిపోతాయి. అలాగే ఇందులో ఉన్న బి విటమిన్ దురద వంటి వాటిని తగ్గిస్తుంది. చర్మం మంచి రంగులో కాంతివంతంగా మార్చటంలో
దోహదం చేస్తుంది. వేసవి కాలంలో చెమట వల్ల వచ్చే దురదలను తగ్గించడంలో ఇది చాలా ఉపయోగపడుతుంది.