హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

Bhogi Pallu: భోగీ రోజు చిన్నపిల్లలకు పోసే రేగి పండుతో ఇన్ని ప్రయోజనాలా..? చలికాలంలో ఎందుకు తినాలి..?

Bhogi Pallu: భోగీ రోజు చిన్నపిల్లలకు పోసే రేగి పండుతో ఇన్ని ప్రయోజనాలా..? చలికాలంలో ఎందుకు తినాలి..?

Bhogi Pallu: తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద పండుగ సంక్రాతి.. అయితే ఈ సంక్రాంతి భోగీ పండుగతోనే ప్రారంభమవుతుంది. భోగీ పండుగ అంటే ఉదయాన్ని పెద్ద పెద్ద మంటలు వేయడం.. సాయంత్రం చిన్న పిల్లలకు భోగీ పల్లు పోయడం.. అయితే ఈ భోగీ పళ్లలో వాడే రేగు పండ్లతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా చలికాలంలో వీటితో కలిగా లాభాలు ఎన్నో.. ఎంటో తెలుసా..?

Top Stories