హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

కళ్యాణ్, లలితా జ్యూయలరీ దుకాణాల్లో అధికారుల సోదాలు...

కళ్యాణ్, లలితా జ్యూయలరీ దుకాణాల్లో అధికారుల సోదాలు...

ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జ్యూయలరీ దుకాణాల్లో సోదాలు జరిగాయి. రాష్ట్రానికి చెందిన తూనికలు కొలతల శాఖ అధికారులు ఈ తనిఖీలను చేపట్టారు అందులో భాగంగా రాష్ట్రంలోని లలితా, కళ్యాణ్ జ్యూయలరీ షోరూమ్స్‌లో తనిఖీలు నిర్వహించారు. అంతేాకాకుండా..ప్రతీ దుకాణం నుండి.. కొంత బంగారాన్ని సీజ్ చేసి.. దాన్ని పరీక్షల నిమిత్తం పంపించారు. తూకం, నాణ్యత సరిగా ఉందో లేదో చెక్ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, నెల్లూరు, రాజమండ్రి, విశాఖపట్నంలోని వివిధ జ్యూయలర్స్ షోరూమ్స్‌లో ఈ సోదాలు జరిగాయి. లీగల్ మెట్రాలజీ కమిషనర్ దామోదర్ (ఐపీఎస్) నేతృత్వంలో ఈ తనిఖీలు జరిపారు.

Top Stories