Home » photogallery » andhra-pradesh »

LEAVE LETTER FOR PUSHPA MOVIE GOES VIRAL ON SOCIAL MEDIA AS STUDENTS FORM CHENNAI REQUESTED LEAVE ON DECEMBER 17TH FULL DETAILS HERE PRN

Leave Letter for Pushpa: 'పుష్ప' క్రేజ్ మామూలుగా లేదుగా..! సినిమా కోసం స్టూడెంట్ లీవ్ లెటర్..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Icon star Allu Arjun) పుష్ప.. ది రైజ్ ((Pushpa.. The Rise) ఇటీవలే విడుదలైంది. పాజిటివ్ టాక్ తో భారీ వసూళ్లు సాధిస్తున్న పుష్ప మూవీ.. కలెక్షన్లలో నాన్ బాహుబలి రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన పుష్ప.., ఎట్టకేలకు రిలీజ్ అవడటంతో బన్నీ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.