Andhra Pradesh: ఏపీలో ఇకపై ఫించన్ పొందడం అంతా ఈజీ కాదు. ఇవి ఉంటేనే మీరు అర్హులు

ఏపీలో ఫించన్ లబ్ధిదారుల విషయంలో చాలా రోజుల నుంచి దుమారం రేగుతోంది. బోగస్ లబ్ధి దారులు ఎక్కువ ఉన్నారని.. అసలైన అర్హులకు ఫించన్ అందడం లేదని.. దీనిపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ చేసింది. వెంటనే లబ్ధి దారుల ప్రక్రియపై ఫోకస్ చేసింది.