తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడి సాయంతో భర్త నాగేంద్రను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్లు విచారణలో చెప్పినట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్ మార్టం నివేదిక వస్తే పూర్తి వివరాలు తెలిసే అవకాశముందంటున్నారు. (ప్రతీకాత్మకచిత్రం)