KURNOOL VISAKHAPATNAM MAN ARRESTED FOR BLACKMAILING KURNOOL GIRL WITH NUDE PHOTOS AND VIDEOS IN ANDHRA PRADESH FULL DETAILS HERE PRN
Blackmailing: మోసం చేసిన వాడికే ఆ వీడియోలు పంపిన యువతి... చివరికి ఏమైందంటే..!
Cheating: అధిక వడ్డీ ఆశచూపి ఆమె దగ్గర డబ్బులు తీసుకున్నాడు. అవి తిరిగివ్వాలంటే అశ్లీల ఫోటోలు, వీడియోలు పంపాలని అడిగాడు. ఆ తర్వాత ఆమెను బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టాడు.
కరోనా నేపపథ్యంలో చాలా మంది బయటకు వెళ్లి ఉద్యోగాలు చేసే ధైర్యం చేయడం లేదు. అందుకే ఇంటిదగ్గరే ఉంటూ ఎంతో కొంత సంపాదించాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఆన్ లైన్ ట్రేడింగ్ చేద్దామని భావించిన యువతికి ఓ యువకుడు పరిచయమయ్యాడు. (ప్రతీకాత్మకచిత్రం)
2/ 6
అధిక వడ్డీ ఆశచూపి ఆమె దగ్గర డబ్బులు తీసుకున్నాడు. అవి తిరిగివ్వాలంటే అశ్లీల ఫోటోలు, వీడియోలు పంపాలని అడిగాడు. అప్పటి నుంచి బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టాడు. (ప్రతీకాత్మకచిత్రం)
3/ 6
వివరాల్లోకి వెళ్తే.. కర్నూలు జిల్లా శిరివెళ్ల మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతికి విశాఖపట్నం జిల్లాకు చెందిన రాజేష్ వరుణ్ అనే యువకుడు టెలిగ్రామ్ ద్వారా పరిచయమయ్యాడు. (ప్రతీకాత్మకచిత్రం)
4/ 6
ఆన్ లైన్ ట్రైడింగ్ పేరుతో అధిక వడ్డీ వస్తుందని ఆమెను నమ్మించి లక్షా యాభై వేల రూపాయలు తీసుకున్నాడు. ఎప్పుడడిగినా డబ్బు విషయం దాటేస్తుండటంతో మోసపోయానని గ్రహించిన యువతి.. తన నగదు తిరిగివ్వాలని నిలదీసింది. (ప్రతీకాత్మకచిత్రం)
5/ 6
డబ్బు తిరిగివ్వాలంటే న్యూడ్ ఫోటోలు, వీడియోలు పంపాలని ఆమెకు కండిషన్ పెట్టాడు. అందుకు ఒప్పుకున్న ఆమె యువకుడికి వాటిని పంపింది. (ప్రతీకాత్మకచిత్రం)
6/ 6
వాటిని తన దగ్గరపెట్టుకొని మరింత డబ్బులివ్వాలని ఆమెను బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు వైజాగ్ వెళ్లి రాజేష్ ను అరెస్ట్ చేసి ఆళ్లగడ్డ తీసుకొచ్చారు. (ప్రతీకాత్మకచిత్రం)