హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

మహా శివరాత్రి సందర్బంగా శ్రీశైలానికి ప్రత్యేక బస్సులు..!

మహా శివరాత్రి సందర్బంగా శ్రీశైలానికి ప్రత్యేక బస్సులు..!

మహా శివరాత్రి సందర్బంగా శ్రీశైలం మల్లన్న ఆలయంలో ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ శ్రీశైలం వెళ్లే భక్తుల కోసం.. ప్రత్యేకంగా బస్సుల్ని ఏర్పాటు చేస్తుంది. ఈ నెల 11 నుంచి 21 వరకు శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి

Top Stories