వివరాల్లోకి వెళ్తే... ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా ఆత్మకూరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఐదుగురు 8వ తరగతి విద్యార్థులు మద్యం సేవించడం కలకలం రేపింది. ఇంట్లోనే మద్యం తాగి వచ్చిన సదరు విద్యార్థి.. బ్యాంగులో మద్యం తీసుకెళ్లాడు. మధ్యాహ్న భోజన సమయంలో తన క్లాస్ మేట్స్ తో పాటు మరో 9వ తగతి విద్యార్థి కలిసి మద్యం తాగారు.