హిందూపురాన్ని ఆనుకుని ఉన్న చౌడేశ్వరి కాలనీలో జలదిగ్బంధంలో చిక్కుకుంది. రోడ్డుపై చెరువు ప్రవాహం జలపాతాలను తలపిస్తోంది. ఊరిలో జలపాతంలా మారిన చెరువు ప్రవాహాన్ని చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు భారీసంఖ్యలో చేరుకున్నారు. అయితే మళ్లీ తుఫాను హెచ్చరిక ఉండడంతో హిందూపురం ప్రజలు ఆందోళన చెందుతున్నారు.