Home » photogallery » andhra-pradesh »

KURNOOL GOOD NEWS TO AP SCHOOL STUDENTS JAGANANNA VIDYA KANUKA KIT WILL GIVE JULY 5TH NGS

Good News: ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. విద్యాకానుక కిట్ల పంపిణీ ఎప్పటి నుంచి అంటే? కిట్లో ఏముంటాయి.. అర్హతలు ఏంటి?

Jagananna Vidya Kanuka: మరో వారం రోజుల్లో ఏపీ స్కూళ్లు ప్రారంభం అవుతున్నాయి. వేసవి విరామం తరువాత విద్యార్థులంతా మళ్లీ.. బ్యాగ్.. బుక్స్ పట్టుకొని స్కూళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అలా సిద్ధమవుతున్న విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.