Home » photogallery » andhra-pradesh »

KURNOOL FARMERS FIND DIAMOND IN HIS PADDY FIELD SOLD FOR 34 LAKHS IN KURNOOL DISTRICT ANDHRA PRADESH FULL DETAILS HERE PRN

Kurnool News: పొలంలో కలుపుతీస్తుంటే మెరుస్తూ కనిపించిన రాయి.., అమ్మితే రూ.34లక్షలొచ్చాయి..

Kunrool: అదో సాధారణ రైతు కుటుంబం. పొలం పనులు చేస్తేగానీ కుటుంబం గడవదు. ఎన్నో కష్టనష్టాలని కోర్చి పంటలు పండిస్తేనే నాలుగు రూపాయలు కనిపించేది. కానీ ఓ రైతుకు ఆ పొలమే సిరులు కురిపించింది.