Corona: మా అమ్మ ఆరోగ్యం బాగులేదు. రెండేళ్ల పాప ఇంటి వద్ద ఉంది. ఆలోచింపజేస్తున్న ఫోటోలు

ఎంతలో ఎంత తేడా.. తొలి దశలో కఠిన ఆంక్షలు ఉన్నప్పుడు ప్రజలు రోడ్డుపైకి వస్తే పోలీసుల లాఠీలు విరిగేవి. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. కానీ ఇప్పుడు పోలీసులు ప్రజలకు వినూత్న రీతిలో అవగాహన కల్పిస్తున్నారు. వారు చేపట్టిన ఓ అవగాహన కార్యక్రమం అందరినీ ఆలోచించే విధంగా చేస్తోంది.