Home » photogallery » andhra-pradesh »

KONASEMA DISTRICT AGITATIONS GOES CONTINUE TO DAY RALLY TO RAVULAPALEM POLICE ALSO ALERT NGS

Konaseema: రగులుతున్న కోనసీమ.. నేడు ఛలో రావులపాలెంకు పిలుపు.. అమలాపురం అష్టదిగ్భంధం

Konaseema Tension: ఒక మంత్రి, ఎమ్మెల్యే క్యాంఫ్ ఆఫీసులకు నిప్పు పెట్టారు.. మూడు బస్సులు దగ్ధమయ్యాయి. అయినా ఆగ్రహజ్వాలలు అదుపులోకి వచ్చేలా కనిపించడం లేదు. కోనసీమ జిల్లా సాధన సమితి నేడు ఛలో రావులపాలెంకు పిలుపు ఇఛ్చింది. మరోవైపు అమలపురాన్ని పోలీసులు అష్టదిగ్భంధనం చేశారు. ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియక స్థానికులు టెన్షన్ పడుతున్నారు.